Hero Siddharth Sings: లైవ్ కాన్సర్ట్ ఫీల్ వచ్చిందంటున్న ఫ్యాన్స్.. సిద్ధార్థ్ పాటకు ఫిదా
Continues below advertisement
ఓయ్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ( Oye Re Release ) హైదరాబాద్ లోని ఓ థియేటర్ కు హీరో సిద్ధార్థ్ ( Hero Siddharth ) వెళ్లారు. అక్కడ ఆడియన్స్ తో కలిసి సినిమాలోని I'm Waiting For You Baby పాట పాడారు ( Hero Siddharth Sings Live Concert Feels ) . ఫ్యాన్స్ అందరూ దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు.
Continues below advertisement
Tags :
Siddharth Telugu News ABP Desam Oye Oye Re Release Siddharth Singing I'm Waiting For You Baby