Anubhavinchu Raja Teaser: ‘అనుభవించు రాజా’ టీజర్ విడుదల చేసిన రాంచరణ్
హీరో రాజ్ తరుణ్ హిట్.. ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా అతడితో వెండితెరకు పరిచయం చేసి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై.. మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమైపోతున్నాడు. ‘అనుభవించు రాజా’ అంటూ మరోసారి గోదావరి జిల్లా యువకుడిగా ఆకట్టుకోడానికి వచ్చేస్తున్నాడు. గురువారం.. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను హీరో రామ్ చరణ్ విడుదల చేశారు.