Haryana Governor met Chiranjeevi : అలయ్ బలయ్ కు చిరంజీవిని ఆహ్వానించిన దత్తాత్రేయ | ABP Desam
ABP Desam
Updated at:
05 Oct 2022 11:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGodFather హిట్ తో దసరా గిఫ్ట్ ఇచ్చినందుకు Chiranjeevi అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనను అలయ్ బలయ్ కు రావాల్సిందిగా ఆహ్వానం పలికేందుకు వచ్చిన Haryana Governor బండారు దత్తాత్రేయకు ఈ సందర్భంగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.