Harish Shankar About Ustaad Bhagat Singh Shooting: జనసేన కార్యాలయానికి సినీ ప్రముఖులు

ప్రజా సంక్షేమం కోసం జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టిన యాగానికి సినీ ప్రముఖులు పలువురు హాజరై దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో వారాహి యాత్ర విజయవంతం కావాలని పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో ఏపీలో విజయవాడ, మంగళగిరి చుట్టుపక్కల మరిన్ని షూటింగ్స్ చేస్తామని హరీష్ శంకర్, మైత్రీ మూవీస్ రవిశంకర్, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఇతరులు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola