Hari Hara Veera mallu Power Glance : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చిన క్రిష్ | ABP Desam

పవన్ కల్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం హరిహరవీరమల్లు నుంచి గ్రాండ్ అప్డేట్ వచ్చింది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా హరిహరవీరమల్లు పవర్ గ్లాన్స్ ను విడుదల చేసింది డైరెక్టర్ క్రిష్ అండ్ టీం. గ్లింప్స్ లో పవన్ కల్యాణ్ రోరింగ్ లుక్ లో అదరగొట్టారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola