Hanuman Shesh Full Interview: ప్రశాంత్ వర్మ, తేజ సజ్జను ఇంటర్వ్యూ చేసిన అడివి శేష్

ప్రశాంత్ వర్మ... తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తీసిన తొలి సూపర్ హీరో సినిమా హనుమాన్. జనవరి 12వ తేదీన విడుదల అవబోతోంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే చాలా ఆకట్టుకుంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు, హీరోను అడివి శేష్ ఇంటర్వ్యూ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola