Hansika Wedding : సొహైల్ కతూరియాతో ఘనంగా హన్సిక వివాహం | ABP Desam
యాక్ట్రెస్ హన్సిక పెళ్లి వైభవంగా జరిగింది. తన ప్రియుడు సొహైల్ కతురియాతో ఆదివారం రాత్రి హన్సిక వివాహం ఘనంగా జరిగింది. జైపూర్‌లోని ముందోతా ఫోర్ట్ ప్యాలెస్‌లో హన్సిక, సొహైల్ పెళ్లిని వైభవంగా నిర్వహించారు. బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకలకు హాజరయ్యారు.