Hansika Marriage : ప్యారిస్ లో ఈఫిల్ టవర్ సాక్షిగా ప్రియుడిని పరిచయం చేసిన హన్సిక | ABP Desam
పెళ్లి సెట్ అయ్యింది. పెళ్లి మండపమూ సెట్ అయ్యింది. కానీ పెళ్లి కొడుకు ఎవరో చెప్పకుండా ఇన్నాళ్లూ హన్సిక ఆడిన హైడ్ అండ్ సీక్ గేమ్స్ అయిపోయాయి. తన లైఫ్ పార్ట్ నర్ ను ఈఫిల్ టవర్ సాక్షిగా పరిచయం చేసింది హన్సిక. తన బిజినెస్ పార్టనర్ సోహైల్ ను పెళ్లి చేసుకోనున్నట్లు కన్ఫర్మ్ చేసింది.