Guntur Kaaram Flop Talk Reasons: ఒకటా, రెండా.. మహేష్ తప్ప సినిమాలో ఒక్క పాజిటివూ లేదు..!

మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఒప్పుకోవడానికి కాస్త కష్టంగా ఉండొచ్చు కానీ, భారీ అంచనాలతో సంక్రాంతికి విడుదలైన గుంటూరుకారం సినిమా ఫ్లాప్ ఖాతాలోకే చేరుతుంది. మహేష్ ఫుల్ ఎనర్జీతో డైలాగులు డ్యాన్సులు చేయడం ఒక్కటే వారికి ఊరట. కానీ కథ,కథనం,సీన్లు,మిక్సింగ్,బీజీఎం ఇలా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు తీవ్రంగా నిరాశపర్చాయి.ఇలాంటివి ఏమో క్షమించొచ్చేమో. కానీ అన్నింటికన్నా దారుణమైనది మరొకటి ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola