Gopichand Malineni Says I Love You To Shruti Haasan: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సరదా సంఘటన
Continues below advertisement
వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఓ సరదా సంఘటన చోటు చేసుకుంది. స్టేజ్ పై మాట్లాడుతుండగా... శృతి హాసన్ ను పొగిడిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని... ఐ లవ్ యూ కూడా చెప్పారు. శృతి హాసన్ ఆయనను అన్నయ్యా అని పిలిచింది. ఇది చాలా సరదాగా జరిగినా సరే... ఫ్యాన్స్, మీమర్స్ అందరూ ఇంకా సరదాగా మీమ్స్ రూపంలో దీన్ని ట్రెండ్ చేసేస్తున్నారు.
Continues below advertisement