Gopichand Funny Task In Interview: యాంకర్ ఇచ్చిన ఫన్నీ టాస్క్స్ ను అవలీలగా చేసేసిన గోపీచంద్
ABP Desam
Updated at:
13 Jun 2022 03:57 PM (IST)
Pakka Commercial Movie Promotions లో భాగంగా Hero Gopichand Special Interview ఇచ్చారు. ఇందులో యాంకర్ ఇచ్చిన రెండు ఫన్నీ టాస్క్స్ లో పాల్గొన్నారు.