God Father Climax: ఫ్యాన్స్ అందరికీ సూపర్ హై ఇచ్చేలా గాడ్ ఫాదర్ క్లైమాక్స్ ఉందట..! | ABP Desam

Continues below advertisement

గాడ్ ఫాదర్ సినిమా చూశాక థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు... ముఖ్యంగా ఫ్యాన్స్.... మెగాస్టార్ చిరంజీవి ఇచ్చే హై నుంచి అంత ఈజీగా బయటకు రాలేరంట. ఈ సినిమా హైలైట్స్ లో క్లైమాక్స్ ఒకటి అని ఇండస్ట్రీ టాక్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram