Ganesh Bellamkonda | Varsha Bollamma: స్వాతిముత్యం ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఫన్ యాక్టివిటీలో గణేష్, వర్ష
Continues below advertisement
స్వాతిముత్యం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో భాగంగా... హీరో గణేష్ బెల్లంకొండ, హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. ఓ ఫన్ యాక్టివిటీలో ఫేమస్ పంచ్ డైలాగ్స్ ను రీక్రియేట్ చేశారు.
Continues below advertisement