Fun Activity With Sammathame Team: ఓ ఫన్ యాక్టివిటీలో పాల్గొన్న కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి

Continues below advertisement

Kiran Abbavaram, Chandini Chowdary జంటగా నటించిన సమ్మతమే చిత్రం జూన్ 24న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా వాళ్లిద్దరూ ఇప్పుడు ఓ ఫన్ యాక్టివిటీలో పాల్గొన్నారు. అదేంటో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram