Fake Pre Release Event Video: #HappyBirthday చిత్రబృందం క్రియేటివిటీకి అసలు లిమిట్సే లేవా| ABP Desam
ABP Desam
Updated at:
06 Jul 2022 10:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRitesh Rana డైరెక్షన్ లో Lavanya Tripathi, Vennela Kishore, Satya, Naresh Agastya కీలక పాత్రల్లో వస్తున్న Comedy Entertainer Happy Birthday. జులై 8న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వెరైటీ ప్రమోషన్స్ చేస్తున్న ఈ టీం... ఇప్పుడు Fake Pre Release Event ని నిర్వహించింది. ఎంత కామెడీగా ఉందో చూసేయండి.