Enugu Movie Team Interview : Arun Vijay, Director Hari కాంబినేషన్ ఎలా సెట్ అయ్యిందంటే..? | ABP Desam
Singam సిరీస్ తో సూర్యను పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా పరిచయం చేసిన Director Hari...ఇప్పుడు Arun Vijay ను ఏనుగు సినిమాతో తెలుగుకు పరిచయం చేస్తున్నారు. సింగం సాఫ్ట్ గా మారితే ఎట్టా ఉంటాదో తెలుసా అనేలా ఏనుగు సినిమా ఉంటుందని చెబుతున్న టీం తో ఇంటర్వ్యూ ఇప్పుడు