Ekta Kapoor Tirumala Darshan : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏక్తాకపూర్ | ABP Desam
బాలీవుడ్ లో, హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో ఏక్తా కపూర్ పేరు తెలియని వాళ్లుండరు. బాలాజీ టెలి ఫీల్మ్స్ లిమిటెడ్ జాయింట్ ఎండీ, ఆల్ట్ బాలాజీ ఓటీటీ సీఈవో గా ఆమె నార్త్ లో చాలా పాపులర్. 2020 లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఏక్తా కపూర్ ఆదివారం తిరుమల శ్రీవారి ని దర్శించుకున్నారు.