DSP Rockstar In Controversy: డీఎస్పీ పాటపై హిందూ సంఘాల అభ్యంతరం

Continues below advertisement

మ్యూజిక్ డైరెక్టర్, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయన రూపొందించిన ఓ పాటపై బీజేపీ సహా హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. తక్షణమే ఆ పాటను డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram