DOP Prem P Sathish Interview : కుమారీ ఆంటీని విమర్శించడం ద్వారా వైరల్.. ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

Kumari Aunty ని విమర్శించటం ద్వారా ట్రెండింగ్ లోకి వచ్చిన ఒకప్పటి డీవోపీ Prem P Satish ప్రస్తుతం హైదరాబాద్ లో ఓ సంచారజీవితాన్ని గడుపుతున్నారు. హైదరాబాద్ ని ఐటీసీ కోహినూర్ పక్కన రోడ్ లో ఓ సంచారిలా గుడారం ఏర్పాటు చేసుకుని జీవితాన్ని గడుపుతున్న ప్రేమ్ పీ సతీష్ తో ఏబీపీ దేశం స్పెషల్ ఇంటర్వ్యూ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram