Doctors on Krishna Death Reasons : కార్డియాక్ అరెస్ట్ తో చాలా సమస్యలు తలెత్తాయి | DNN | ABP Desam
Continues below advertisement
కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో చేరిన సూపర్ స్టార్ కృష్ణకు ఆయన ఆ తర్వాత అనేక అనారోగ్య సమస్యలు తలెత్తాయని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. కార్డియాక్ అరెస్ట్ తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ కావటంతో ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం పడిందన్న వైద్యులు..ఆయన తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.
Continues below advertisement