DJ Tillu in Vijayawada: ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన డీజే టిల్లు బృందం | Sidhu | ABP Desam

Vijayawada లో DJ Tillu చిత్ర యూనిట్ సందడి చేసింది. Sidhu Jonnalagadda, Neha Shetty, Director Vimal Krishna నగరంలోని ట్రెండ్ సెట్ మాల్ కు వచ్చారు. అక్కడ ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు. Telangana యాస ఉన్న డైలాగ్స్ ను APలో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని భయపడ్డామని, కానీ ఏపీ యువత కూడా ప్రశంసిస్తున్నారని సిద్ధూ ఆనందం వ్యక్తం చేశారు. చిత్రబృందంతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola