Director YVS Chowdary Speech At New Talent Roars | జానకీరామ్ తనయుడు హీరోగా ఎంట్రీ | ABP Desam

Continues below advertisement

Director YVS Chowdary Speech At New Talent Roars | నందమూరి కుటుంబం నుంచి మ‌రో వార‌సుడు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఎన్టీఆర్ మునిమ‌న‌వ‌డు, హ‌రికృష్ణ మ‌న‌వ‌డు, జ‌య‌రాం కొడుకు నంద‌మూరి తార‌క‌రామారావు (ఆయ‌న పేరు) సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. నందమూరి వంశం 4వ తరం హీరో ఈ ఎన్టీఆర్. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్, ఎంతోమంది హీరోల‌ను సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన వైవీఎస్ చౌద‌రి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram