Director Sukumar About Sekhar Movie: నేను సినిమాల్లో ఉన్నానంటే కారణం రాజశేఖర్|ABP Desam
Sekhar Pre Release Function చాలా గ్రాండ్ గా జరిగింది. Director Sukumar రాజశేఖర్ తనను ఎలా ఇన్ ఫ్లుయెన్స్ చేశారో వివరించారు. రాజశేఖర్ ను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు.