Director RGV Exclusive Interview : ఓ పోలీస్ చెప్పిన విషయాల నుంచే కొండా కథ వచ్చింది | ABP Desam
ABP Desam
Updated at:
13 Jun 2022 08:00 PM (IST)
Konda Movie Director Ramgopal Varma ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. విజయవాడలో పర్యటించిన ఆయన కొండా కథను సినిమా తీయాలని ఎందుకు అనిపించిందో చెప్పారు. జాతీయ రాజకీయాలపైన తనకు ఆసక్తి లేదంటున్న రామ్ గోపాల్ వర్మతో ఏబీపీ దేశం ఇంటర్వ్యూ.