Chiranjeevi As Hanuman: హనుమాన్ చిత్రంలో ఆంజనేయుడి పాత్రలో చిరంజీవి కనిపించబోతున్నారా..?

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవికి హనుమంతుడు అంటే సెంటిమెంట్ అని చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఏకంగా ఆ చిరంజీవి పాత్రను మన చిరంజీవి పోషిస్తున్నారనే టాక్ నడుస్తోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram