Director Jeevitha about Sekhar: టిక్కెట్లు రేట్లు కూడా తక్కువే...సినిమా చూడండి...! | ABP Desam
Sekhar Pre release Function లో Director Jeevitha మాట్లాడారు. చాలా కష్టాలు పడి సినిమాను పూర్తి చేశామన్న జీవిత....వేరేదారి లేక ఐరన్ లేడీగా మారుతున్నా అంటూ తనపై వస్తున్న కామెంట్లకు చెక్ పెట్టారు జీవిత.