Director Harish Shankar Fires On Reporter: డబ్బింగ్, రీమేక్ అన్నందుకు రిపోర్టర్ పై ఆగ్రహం
2018 సినిమా ప్రమోషనల్ ప్రెస్ మీట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు హరీష్ శంకర్... డబ్బింగ్, రీమేక్ సినిమాలు.. టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలు అన్న పోలిక తెచ్చినందుకు రిపోర్టర్ పై ఫైర్ అయ్యారు.