Dil Raju vs Reporters: దిల్ రాజు సూటి ప్రశ్న.. సినిమా స్క్రిప్ట్ ను ముందు మీడియావాళ్లకు చూపించి తీస్తే బెటరా?

Continues below advertisement

Dil Raju vs Reporters: కోటబొమ్మాళి పీఎస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమాలో ఓ వెరైటీ Q&A నిర్వహించారు. మీడియా రిపోర్టర్లను స్టేజ్ ఎక్కించి కింద నుంచి పలువురు ఫిలిం సెలెబ్రిటీలు ప్రశ్నలు అడిగారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram