Dil Raju on Allu Arjun| 20 ఏళ్ల క్రితం మెుదలైన బన్ని ప్రయాణం.. ఈరోజు ఎక్కడికో వెళ్లిపోయింది | ABP
బన్నీ, సుకుమార్, తన ప్రయాణం ఆర్యతోనే మెుదలైందని దిల్ రాజు అన్నారు. 20 ఏళ్ల ప్రయాణం తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే తాము ఏం సాధించామో అర్థమవుతోందని చెప్పుకొచ్చారు. ఇంతటి అభిమానాన్ని పొందడమే తమ నిజమైన సక్సెస్ అన్నారు