Dil Raju Family Star Media Get Together: రిలీజ్ కు ముందు ప్రత్యేక ఈవెంట్ ప్లాన్ చేసిన దిల్ రాజు
Continues below advertisement
ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా, ఏప్రిల్ 4వ తేదీన మీడియా పర్సన్స్ అందరికీ, తమ ఫ్యామిలీస్ తో ఓ గెట్ టుగెదర్ ను దిల్ రాజు ప్లాన్ చేశారు. ఓ ప్రెస్ మీట్ లో అందరినీ ఆహ్వానించారు.
Continues below advertisement