Devil Movie Review: కల్యాణ్ రాం మరోసారి చేసిన కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా..?
దర్శకుడు ఎవరు అనే వివాదంతో పెద్దగా హడావిడి లేకుండానే రిలీజ్ అయిన సినిమా డెవిల్. ఇవాళ రిలీజ్ అయింది. కల్యాణ్ రాం, సంయుక్త మేనన్ జంటగా నటించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? కల్యాణ్ రాం మరోసారి కొత్త సబ్జెక్ట్ తో ఎంటర్ టైన్ చేశారా..?