Devara Part-1 | Glimpse - Telugu - NTR | దేవగ గ్లింప్స్ లో ఇవి గమనించారా..? | ABP Desam
Continues below advertisement
Devara Part-1 | Glimpse - Telugu - NTR :
విడుదలైన దేవర గ్లింప్స్ చూస్తుంటే... ఈ సముద్రం లోపల పెద్ద కథే దాగుంది అన్నట్లు అనిపిస్తోంది. RRR తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రంపై మస్త్ హైప్ ఉంది. వాటిని ఇంకాస్త పెంచింది గ్లింప్స్..!
Continues below advertisement