Crazy Fan Of Director Sukumar | Suveekshith Bojja |వినూత్నంగా అభిమానం చాటుకున్న యంగ్ హీరో| ABP Desam
Continues below advertisement
అభిమానం మరీ పీక్స్ కు వెళ్తే... వాళ్లని Cult Fans అంటారు. మన దగ్గర Heroes కు, Political Leaders కు ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ ఓ Director కి కల్ట్ ఫ్యాన్ ఉంటే ఎలా ఉంటుందో చూపించాడు... Suveekshith Bojja అనే Young Hero. ఇతను ఎన్నో ఏళ్లుగా Director Sukumar కు వీరాభిమాని. Pushpa సినిమాతో Pan India Level కి వెళ్లిన Sukumar పై తన అభిమానాన్ని వినూత్నంగా చూపించాడు. కడప జిల్లాలోని బోరెడ్డిగారిపల్లిలో తన రెండున్నర ఎకరాల భూమిలో సుకుమార్ రూపం వచ్చేటట్టుగా వరి సాగు చేశారు. 50 రోజుల కష్టం తర్వాత ఈ రూపం వచ్చింది. దాన్ని డ్రోన్లతో షూట్ చేసి సుకుమార్ పేరిట ఓ Special Song Release చేశారు. ఈ సాంగ్ ను చూసిన సుకుమార్... ఎమోషనల్ అయ్యారు. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా అంటూ సువీక్షిత్ ను అభినందించారు.
Continues below advertisement