Condolences Actor Krishna : కృష్ణ మరణవార్త విని ఆసుపత్రికి వస్తున్న సినీ ప్రముఖులు | DNN |ABP Desam
సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త విని ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించేందుకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, తమ్మారెడ్డి భరద్వాజ ఆసుపత్రికి వచ్చారు.