Condolence Messages to krishna family : సూపర్ స్టార్ మృతిపై రాజకీయ, సినీ ప్రముఖల సంతాపం | ABP Desam
ABP Desam
Updated at:
15 Nov 2022 11:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSuper Star Krishna మృతి తెలుగు సినీ చిత్రపరిశ్రమకు తీరని లోటని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన ఎప్పటికీ నెంబర్ 1 అంటూ కృష్ణకు సంతాపం తెలుపుతున్నారు. మహేష్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నారు.