Complaint Against Sravana Bhargavi: శ్రావణ భార్గవికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసిన తిరుపతి వాసులు
అన్నమయ్య కీర్తన ఒకపరి వయ్యారమే పాటను శ్రావణ భార్గవి వీడియోగా రూపొందించిన తీరుపై తిరుపతి వాసులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. ఆమె వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి, వీడియోను అన్ని వేదికల నుంచి డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.