Comedian Satya Hilarious Imitation Interview Part-2: ఈసారి ముగ్గురు యాంకర్లను ఇమిటేట్ చేసిన సత్య
రంగబలి ప్రమోషన్స్ లో భాగంగా... హీరో నాగశౌర్యతో కమెడియన్ సత్య చేసిన ఇమిటేషన్ ఇంటర్వ్యూ రెండో భాగం విడుదలైంది. ఈసారి ఏయే యాంకర్లను సత్య ఇమిటేట్ చేశాడో చూసేయండి.