Christopher Nolan New Movie Oppenheimer : విధ్వంసానికి కారణమైన వ్యక్తిపై నోలన్ సినిమా | ABP Desam

టెనెట్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన క్రిస్టఫర్ నోలన్ మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ గా, ప్రపంచం ఇప్పటివరకూ చూసిన అతిపెద్ద విధ్వంసానికి కారకుడిగా భావించే ఓపెన్ హైమర్ జీవితకథపై తన సినిమాను ప్రకటించాడు క్రిస్టఫర్ నోలన్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola