Chiranjeevi Sensational Comments: రీరికార్డింగ్ గురించి చేసిన వ్యాఖ్యల ఆంతర్యం ఏంటి..?
ABP Desam
Updated at:
14 Oct 2023 03:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు ఇండస్ట్రీలో కాస్త హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఓ పాత్రికేయుడు రచించిన పుస్తకాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడుతూ చిరంజీవి ఇలా మాట్లాడారు.