Chiranjeevi on SS Rajamouli Myth:ఆచార్య విషయంలో తనెంత కాన్ఫిడెన్సో చెప్పిన చిరంజీవి| ABP Desam
Acharya Pre release సందర్భంగా సినిమా పై ఎంత కాన్ఫిడెన్స్ తో ఉన్నారో వివరించారు చిరంజీవి. SS Rajamouli సినిమాల్లో చేసిన హీరోల తర్వాతి సినిమాలు ఫ్లాప్ అవుతాయనే టాక్ ను చెరిపేస్తామని కాన్ఫిడెంట్ గా చెప్పారు చిరంజీవి.