Chiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ తరపున ప్రచారానికి వెళ్లనన్న చిరంజీవి |
Continues below advertisement
Chiranjeevi on Pawan Kalyan | Pithapuram | పవన్ కల్యాణ్ తరపున ప్రచారం చేయడానికి పిఠాపురానికి తాను వెళ్లట్లేదని చిరంజీవి అన్నారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న తరువాత దిల్లీని హైదరాబాద్ వచ్చిన మెగాస్టార్..బేగంపేట్ ఎయిర్ పోర్టులో ఈ కామెంట్స్ చేశారు.
Continues below advertisement