Chiranjeevi on Mohan Babu : చిత్రపురికాలనీలో ఇండస్ట్రీ పెద్దరికంపై చిరు | Tollywood | ABP Desam
చిత్రపురి కాలనీలో జరిగిన వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండలేనని చిరంజీవి తేల్చి చెప్పారు. పెద్దరికం స్థానం కోసం చాలా మంది పెద్దవాళ్లున్నారన్న చిరంజీవి..తాను పరిశ్రమకు అవసరమైనప్పుడు తప్పకుండా భుజం కాస్తానన్నారు