Chiranjeevi on Acharya Title:ఆచార్య సినిమా కోసం నక్సలైట్ పాత్ర ఎందుకు ఎంచుకున్నానంటే..?|ABP Desam
Acharya సినిమా టైటిల్ పై మాట్లాడారు Chiranjeevi. ఎందుకు ఈ సినిమాకు ఆ పేరు పెట్టాల్సివచ్చిందో వివరించారు. భావజాలాలు, సిద్ధాంతాలపై తనకున్న అభిప్రాయాలను వెల్లడించారు.