Chiranjeevi Maredumilli Experience:రామ్ చరణ్ తో మళ్లీ అన్నిరోజులు ఒంటరిగా ఉండగలనో లేదో|ABP Desam
Continues below advertisement
Maredumilliలో షూటింగ్ ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకున్నారు Chiranjeevi. తన తనయుడు Ram Charan తో కలిసి 20-25 రోజుల పాటు ఓ ఇంట్లో ఒంటరిగా గడపటం మరిచిపోలేని అనుభూతి అంటూ ఆ టూర్ విశేషాలు చెప్పుకొచ్చారు.
Continues below advertisement