Chiranjeevi Jokes on Chiru Leaks: మాటలు జారిపోతాయ్...సీక్రెట్స్ బయటికి వచ్చేస్తాయ్..!| ABP Desam
Acharya Pre Release హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో తనపైనే తనే సెటైర్లు వేసుకున్నారు చిరంజీవి. సిద్ధ, ఆచార్య క్యారెక్టర్లలో ఏది ఇష్టమంటే సమాధానం చెప్పారు.