Chiranjeevi Impactful Performances | Bholaa Shankar Review: భోళాతో నిరాశపర్చిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన భోళా శంకర్ సినిమా మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగా అభిమానులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎలాంటి బాస్ ఎలా అయిపోయారా అని అనుకుంటున్నారు.