Chiranjeevi Fun With Keerthy Suresh: మేకింగ్ వీడియోలో కీర్తి సురేష్ పీక ఎందుకు పట్టుకున్నారు..?

Continues below advertisement

భోళా శంకర్ సినిమా సెట్స్ లో వీడియోను కొన్ని రోజుల క్రితం చిరంజీవి చిరులీక్స్ పేరిట విడుదల చేశారు. అందులో కీర్తి సురేష్ పీక పట్టుకుని కనిపించారు. దాని వెనుక కారణమేంటో ఇప్పుడు చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram