Chiranjeevi Dancing Ability : నా పేరు శివశంకర్ వరప్రసాద్ అంటూ తన డ్యాన్స్ పై చిరు స్టేట్ మెంట్..!
Acharya Pre Release హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో Chiranjeevi RamCharan లో ఎవరు బెస్ట్ డ్యాన్సర్ అనే టాపిక్ వచ్చింది. అప్పుడు చిరంజీవి రియాక్షన్ చూడండి.