Chiranjeevi About Dil Raju: థియేటర్ల గురించి, గుంటూరు కారం- హనుమాన్ సినిమాల పోటీ గురించి చిరంజీవి కీలక వ్యాఖ్యలు
హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి సినిమాల పోటీ, థియేటర్ల కేటాయింపు గురించి మాట్లాడారు.దిల్ రాజు ప్రస్తావన కూడా తీసుకొచ్చారు.