చెక్ పోస్ట్ 1995 సినిమా నిర్మాత కోటేశ్వరరావు, నటుడు ఉమా మహేశ్వరరావుతో ప్రత్యేక ఇంటర్వ్యూ
Continues below advertisement
మహేంద్రన్ హీరోగా నటించిన 'చెక్ పోస్ట్ 1995' సినిమా ఇటీవల ఐ ఓటీటీలో విడుదల అయ్యింది. కేవలం పది రూపాయలు పెట్టి తమ సినిమాను చూడవచ్చని నిర్మాత కోటేశ్వరరావు చెబుతున్నారు. సినిమా గురించి, ఓటీటీ వేదిక గురించి ఆయనతో పాటు నటుడు ఉమా మహేశ్వరరావు చెప్పిన సంగతులు...
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement